TS ECET 2024 APPLY NOW

 

TS ECET 2024 Application Process : 




 

 

 

  • టీఎస్‌ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌
  • ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • ఏప్రిల్‌ 16 వరకు దరఖాస్తుకు అవకాశం
  • మే 6వ తేదీన పరీక్ష నిర్వహణ

TS ECET 2024 Application Process : 

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE).. తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS ECET) 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (OU) నిర్వహిస్తోంది. 


ఇక.. అర్హత ఉన్న అభ్య‌ర్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 22వ తేదీ వరకు.. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 6వ తేదీన TS ECET 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్య సమాచారం :

  • టీఎస్‌ ఈసెట్‌ -2024
  • కోర్సులు: బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
  • అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
  • రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.900 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500)గా నిర్ణయించారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్‌

ts-ecet2024-16-02-24
ముఖ్య తేదీలు:
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 15, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 16, 2024
  • రాత పరీక్ష నిర్వహణ తేదీ: మే 6, 2024

Post a Comment

Previous Next

نموذج الاتصال